ఈ చిట్టి గింజలు మీ డైట్లో చేర్చుకుంటే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..
వచ్చేది వేసవి కాలంలో.. ఈ సీజన్‌లో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేరు. మండే ఎండల్లో బయటకు వెళ్లడం వల్ల శరీరంలోని శక్తి మొత్తం హరించిపోతుంది. అందువల్ల మన శరీరానికి పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం అవిసె గింజలను మీ వేసవి డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఎర్రటి గోధుమ రంగు నుండి లేత పసుపు రంగు వరకు ఉంటుంది. దీనిని విత్తనాలు లేదంటే పొడిగా, అవిసె గింజల నూనెగా కూడా ఉపయోగించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




