Gray Hair Solution: పాతికేళ్లకే జుట్టు ఎందుకు నెరుస్తుందో తెలుసా? షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు
చాలా మంది చిన్న వయసులోనే జుట్టు రంగు తెల్లగా మరిపోతుంటుంది. దీంతో బయటికి వెళ్లలేక, నలుగురిలో కలవలేక నానాతిప్పలు పడుతుంటారు. మరీ ముఖ్యంగా కొందరికి పాతికేళ్లు రాకముందే నల్లటి జుట్టు కాస్తా తెల్లజుట్టుగా మారడం ప్రారంభమవుతుంది. తెల్లగా పండిపోయిన జుట్టును కప్పి ఉంచేందుకు చాలా మంది వ్యక్తులు హెయిర్ కలర్స్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
