Brain Tumor: ఉదయం నిద్రలేచిన వెంటనే మీకూ తలనొప్పిగా ఉంటుందా? అయితే జాగ్రత్త..
సాధారణంగా మనందరికీ ఏదో ఒక సమయంలో తలనొప్పితో బాధపడుతుంటాం. కానీ మానసిక ఒత్తిడి వల్ల ఈ విధమైన తల నొప్పి వచ్చినా.. పెద్దగా పట్టించుకోం. మరి కొందరు మైగ్రేన్‌తో బాధపడుతుంటారు. అందువల్ల వారికి వచ్చే తల నొప్పికి కారణం మైగ్రేన్ అని భావించి లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చిన్న ట్యాబ్లెట్ తీసుకుని తమ పనుల్లో మునిగిపోతుంటారు. నొప్పి తగ్గిన తర్వాత, మళ్లీ దాని గురించి పట్టించుకోరు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
