Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చతుర్గ్రాహి యోగంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో రాశులకు, గ్రహాలకు, నక్షత్రాలకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. ఇక గ్రహాల సంచారం, కలయిక, తిరోగమనం అనేవి 12 రాశులను ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతాయి. ఇవి కొన్ని రాశులకు మంచి ఫలితాలనిస్తే, మరికొన్ని రాశులకు చెడు ఫలితాలను ఇస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత చతుర్గాృహి రాజయోగం ఏర్పడ నుంది. కాగా, దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 14, 2025 | 12:25 PM

Share
50 సంవత్సరాల తర్వాత బుధుడు, సూర్యుడు,బృహస్పతి,చంద్రుడు కలియిక జరగబోతుంది. జూన్ 26న మిథున రాశిలో ఈ గ్రహాల కలయిక జరుగుతుంది. దీంతో ఇది నాలుగు రాశులపై అనుకూల ప్రభావం చూపెట్టబోతుంది. దీని వలన వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరకంగా కలిసిరానున్నదంట. అంతే కాకుండా అదృష్టం కూడా పడుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మీన రాశి :50 సంవత్సరాల తర్వాత బుధుడు, సూర్యుడు,బృహస్పతి,చంద్రుడు కలియిక జరగబోతుంది. జూన్ 26న మిథున రాశిలో ఈ గ్రహాల కలయికతో ఏర్పడే చతుర్గాృహి రాజయోగం వలన  మీన  రాశి వారికి ధనయోగం కలుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు.

2 / 5
మిథున రాశి : చతుర్గాృహి రాజయోగం వలన  ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

3 / 5
కన్యా : 50 సంవత్సరాల తర్వాత నాలుగు గ్రహాల కలయిక వలన కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అత్యంత శక్తివంతమైన చతుర్గాృహి రాజయోగం వలన ఈ రాశి వారు డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

4 / 5
వృషభ రాశి : చతుర్గాృహి రాజయోగం వలన వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. మొడి బాకీలు వసూలు అవుతాయి.

5 / 5