Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7వ తేదీన జన్మించిన వారు ప్రేమలో సక్సెస్ అవుతారంట..కానీ..

ప్రేమ జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆరాట పడుతారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి స్వభావం చెప్పవచ్చు అంటారు. దాని ప్రకారం వ్యక్తి గుణ గణాలు సులభంగా తెలుసుకోవచ్చని చెబుతుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి లవ్ లైన్, ప్రేమ, పెళ్లి జీవితం కూడా తెలుసుకోవచ్చునంట. కాగా, ఇప్పుడు మనం ఏ నెల అయినా సరే 7వ తేదీన జన్మించిన వ్యక్తుల వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 14, 2025 | 12:25 PM

Share
 సంఖ్యా శాస్త్రం ప్రకారం 7వ తేదీన పుట్టిన వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తులు. అంతేకాకుండా  వీరు చాలా ముందు చూపు కలవారు. వీరు చాలా కష్టపడి పని చేసే వ్యక్తులు. ఇక వీరు తమ భఆవాలను వ్యక్తపరచడానికి అస్సలే ఇష్టపడరు. దీని కారణంగా వీరు చాలా సందర్భాల్లో బాధపడుతుంటారు. అంతే కాకుండా వీరి జీవితం చాలా ఆదర్శప్రాయమైనదిగా ఉంటుంది. అందరనీ తన వైపుకు తిప్పుకునే స్వభావం కలవారు.

1 / 5
ఈ తేదీన జన్మించిన వ్యక్తులు వైద్య రంగంలో, సామాజిక కార్యకర్తలా, మంచి నాయకుడిగా ఎదుగుతారు. ముఖ్యంగా వృత్తి లేదా ఉపాధ్యాయ రంగంలో వీరు ఉన్నతంగా ఎదిగి గొప్పస్థాయిలో ఉంటారు. వీరు చూడటానికి చాలా సన్నటి ఆకృతి ఆకర్షణీయంగా కనిపిస్తారు. చూడగానే ఎవ్వరికైనా నచ్చేస్తుంటారు.

2 / 5
ఏడవ తేదీన జన్మించిన వారికి ధైర్యం, దృష్టిలోతు చాలా ఎక్కువగా ఉంటుంది. గంభీరత కూడా చాలా ఎక్కువ. వీరి ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉండకపోయినప్పటికీ వీరు చాలా గొప్పవారిగా ఎదుగుతారు. వ్యాపారం చేయడం ద్వారా మంచి పురోగతి సాధిస్తారు. వీరు ఎక్కువగా స్వతంత్రంగా పని చేయడానికి ఆసక్తి చూపుతారు. చదువుపై అంతగా ఆసక్తి ఉండదు.

3 / 5
7వ తేదీన జన్మించిన వ్యక్తుల ప్రేమ జీవితం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరు ప్రేమలో చాలా నిజాయితీ పరులు. అంతే కాకుండా ప్రేమపరంగా  తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. ఇక స్నేహం గురించి మాట్లాడితే, వారితో ఉన్నవారికి స్నేహితులు చాలా తక్కువ కానీ వారు వారితో బలమైన, శాశ్వతమైన బంధుత్వాన్ని ఏర్పరుచుకుంటారు. వీరితో ఉండే వారు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు.

4 / 5
ఇక ఈ తేదీన జన్మించిన తన ప్రేమను కొన్నిసార్లు  ప్రదర్శించడానికి ఇష్టపడరు. ఇది కొన్ని సార్లు తన భాగస్వామి తో ఇబ్బందులను తీసుకొస్తుంది. ఇక కొన్ని సార్లు తన ప్రేయసితో విడిపోయే ఛాన్స్ కూడా లేకపోతేదు.  అలాగే ఈ తేదీన జన్మించిన స్త్రీలలో ప్రేమ భావన బాగుంటుంది. దీని కారణంగా, ఆమె తన భర్త, పిల్లలను చాలా ప్రేమిస్తుంది. 7వ తేదీన జన్మించిన వారి గృహ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ తేదీన జన్మించిన మహిళల వివాహంలో కాస్త అడ్డంకులు ఉంటాయి.

5 / 5