డైలీ రెండే రెండు చెంచాల నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా..? అమేజింగ్ అంతే..

నెయ్యి.. అనేది అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. అందుకే.. నెయ్యి తినాలని సూచిస్తుంటారు.. అయితే.. నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతామని.. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని భావిస్తుంటారు.

|

Updated on: Jul 01, 2024 | 3:08 PM

నెయ్యి.. అనేది అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. అందుకే.. నెయ్యి తినాలని సూచిస్తుంటారు.. అయితే.. నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతామని.. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని భావిస్తుంటారు. అందుకే.. చాలా మంది నెయ్యిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే.. అలాంటివన్నీ అపోహలు మాత్రమేనని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. నెయ్యిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతున్నారు.

1 / 5
అయితే, ప్రతిరోజూ రెండు చెంచాల ఆవు నెయ్యి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. భోజనం చేసేటప్పుడు నెయ్యిలో రెండు చెంచాల నెయ్యి కలుపుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇంకా శరీరానికి శక్తి అందిస్తుంది.. గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

2 / 5
నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, దీని నుంచి మనకు లభించే మంచి కొవ్వులు అధిక బరువును అదుపులో ఉంచుతాయి. విటమిన్ ఇ కాలేయాన్ని కూడా రక్షిస్తుంది. హార్మోన్ల సమతుల్యతలో సహాయపడుతుంది.

3 / 5
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, రుతుక్రమ సమస్యలతో బాధపడేవారు రోజూ రెండు చెంచాల నెయ్యి తీసుకోవాలి. ఇది అధిక రక్తస్రావం, నొప్పిని నివారిస్తుంది.

4 / 5
నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం దంత, ఎముక సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది మలంలోని మలినాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ( గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసమే.. వీటిని వాడే ముందు మీ వైద్యుల సలహా తీసుకుని పాటించడం మంచిది.)

5 / 5
Follow us