Ants Relief Tips: చీమల మందు వాడకుండా.. చీమల్ని ఇలా బయటకు వెళ్లగొట్టండి..

ఇంట్లో చీమలు ఉండటం సర్వ సాధారణం. వీటిని వెళ్లగొట్టేందుకు ఎన్ని రకాలుగా ట్రై చేసినా.. ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. బయట ఉండే ఆహారాలను పాడు చేస్తాయి. కానీ కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. చీమల మందులు వాడకుండానే.. చీమల బెడదను తగ్గించుకోవచ్చు. చీమల బెడద తగ్గించుకునేందుకు మిరియాల పొడి చక్కగా పనిచేస్తుంది. మిరియాల చాలా ఘాటుగా ఉంటాయి. చీమలు ఎక్కువగా తిరిగే చోట.. మూలల్లో మిరియాల పొడి చల్లండి. ఈ పొడి ఘాటు వాసనకు..

Chinni Enni

|

Updated on: Sep 27, 2024 | 3:38 PM

ఇంట్లో చీమలు ఉండటం సర్వ సాధారణం. వీటిని వెళ్లగొట్టేందుకు ఎన్ని రకాలుగా ట్రై చేసినా.. ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. బయట ఉండే ఆహారాలను పాడు చేస్తాయి. కానీ కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. చీమల మందులు వాడకుండానే.. చీమల బెడదను తగ్గించుకోవచ్చు.

1 / 5
చీమల బెడద తగ్గించుకునేందుకు మిరియాల పొడి చక్కగా పనిచేస్తుంది. మిరియాల చాలా ఘాటుగా ఉంటాయి. చీమలు ఎక్కువగా తిరిగే చోట.. మూలల్లో మిరియాల పొడి చల్లండి. ఈ పొడి ఘాటు వాసనకు చీమలు రానే రావు. ఇలాగే దాల్చిన చెక్క పొడితో కూడా చేయవచ్చు.

2 / 5
అదే విధంగా పిప్పర్ మెంట్, లావెండర్, టీట్రీ ఆయిల్‌తో కూడా చీమల బెడదను తగ్గించుకోవచ్చు. వీటిని నీటిలో కలిపి చీమలు తిరిగే ప్రదేశాల్లో, మూలల్లో స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల చీమలు తగ్గిపోతాయి. అలాగే మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది.

3 / 5
చీమల్ని ఇంట్లోంచి తరిమి కొట్టడంలో ఆరెంజ్ తొక్కలు కూడా చక్కగా పనిచేస్తాయి. చీమలు ఎక్కువగా తిరిగే చోట ఈ తొక్కలను ఉంచండి. నిమ్మకాయ తొక్కలు కూడా పెట్టవచ్చు. ఈ వాసనకు చీమలు రావడం తగ్గిస్తాయి.

4 / 5
అదే విధంగా పుదీనా ఆకులను ఉంచడం వల్ల కూడా చీమలు ఇంట్లోకి రావు. వీడిని ఎండబెట్టి.. చీమలు తిరిగే ప్రదేశంలో ఉంచండి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి కూడా స్ప్రే చేసినా చీమలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అదే విధంగా పుదీనా ఆకులను ఉంచడం వల్ల కూడా చీమలు ఇంట్లోకి రావు. వీడిని ఎండబెట్టి.. చీమలు తిరిగే ప్రదేశంలో ఉంచండి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి కూడా స్ప్రే చేసినా చీమలు తగ్గుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో