AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation: మలబద్దకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ జ్యూస్‌లతో ఉపశమనం..

మలబద్దకం చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది ప్రధానమైంది. మారుతోన్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఇటీవల ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. మలబద్దకం అంత సింపుల్‌గా తీసుకునే సమస్య కాదు. ఇది దీర్ఘకాలంలో హెమరాయిడ్స్‌, ఫిషర్స్‌, పైల్స్‌ వంటి అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. 

Prudvi Battula
|

Updated on: Jul 13, 2023 | 4:12 PM

Share
ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మలబద్దకానికి చెక్‌ పెట్టవచ్చని మనకు తెలిసిందే. అలా కాకుండా కొన్ని రకాల జ్యూస్‌లను తీసుకున్నా మలబద్దక సమస్యకు చెక్‌పెట్టవచ్చని మీకు తెలుసా? మలబద్దకాన్ని తగ్గించే కొన్ని జ్యూస్‌లు ఇప్పుడు చూద్దాం..

1 / 6
మలబద్దకాన్ని తగ్గించడంలో యాపిల్ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది. దీనిని పండు రూపంలో కాకుండా జ్యూస్‌గా తీసుకుంటే ఇంకా ఫలితం త్వరగా లభిస్తుంది. యాపిల్‌లో ఉండే ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గిస్తాయి. యాపిల్ జ్యూస్‌లో కొద్దిగా సోంపు గింజ‌ల పొడిని క‌లుపుకుని తాగితే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది.

2 / 6
నిమ్మరసం కూడా మలబద్దకానికి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, జీలకర్రను కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.

3 / 6
పైనాపిల్‌ కూడా జీర్ణ వ్యవస్థను మెరుగపరుస్తుంది. ఇందులో ఉండే బ్రొమెయిలిన్‌ అనే ఎంజైమ్‌.. సుఖ విరేచనం కావడానికి ఉపయోగపడుతుంది. పేగుల్లో ఉండే మలాన్ని పైనాపిల్‌ జ్యూస్‌ బయటకు పోయేలా చేస్తుంది.

4 / 6
నారింజ జ్యూస్‌ కూడా మలబద్దకాన్ని తరిమి కొడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

5 / 6
ద్రాక్షలో కూడా ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్దకంతో సతమతమయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్ల జ్యూస్‌ను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

6 / 6
Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై

పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!

రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్