AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas in stomach: కడుపులో గ్యాస్‌ ఏర్పడటానికి కారణాలు తెలుసా? వెంటనే వీటిని దూరం పెట్టండి..

Intestinal gas Causes in telugu: ఈ రోజుల్లో చాలా మందికి జీర్ణవ్యవస్థ (digestion system) చాలా బలహీనంగా ఉంటుంది. ఇటువంటివారు తరచుగా గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఈ వాయువు పేగుల్లో కూడా ఏర్పడటం ప్రారంభమవుతుంది. దీనిని విస్మరిస్తే, తర్వాత తీవ్రమైన అనారోగ్యానికి కారణమౌతుంది. ఈ కింది కారణాల వల్ల ప్రధానంగా గ్యాస్‌ సమస్య ఏర్పడుతుంది. అవేంటంటే..

Srilakshmi C
|

Updated on: Apr 18, 2022 | 7:53 AM

Share

1 / 6
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ప్రధానంగా ఈ లక్షణాలుంటాయి.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గుండెల్లో మంట, శరీరం బరువుగా ఉండటంవంటి ఇతర లక్షణాలు ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది.

2 / 6
నిజానికి.. కడుపు సంబంధిత సమస్యలు ఆహారం వల్ల ప్రారంభమౌతాయి. శరీరంలో గ్యాస్‌ను తయారు చేయడంలో ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గ్యాస్ సమస్యతో బాధపడేవారు క్యాబేజీ, బ్రోకోలీ, కిడ్నీ బీన్స్, వేరుశెనగ, బంగాళాదుంపలు, నూడుల్స్ వంటి ఆహారాలు తినకపోవడం మంచిది.

3 / 6
చాలా మంది ఆహారం తినేటప్పుడు అధికంగా నీరు తాగుతారు. అది వారి అలవాటైవుంటుంది. ఈ అలవాటు వల్ల కూడా పేగుల్లో గ్యాస్ ఏర్పడుతుంది. భోజనం చేసేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత నీరు తాగాలి.

4 / 6
Stomach Gas Remedies

Stomach Gas Remedies

5 / 6
ఇలా చేశారంటే గ్యాస్ సమస్య నుంచి బయటపడొచ్చు. ముందుగా మెరుగైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం అధికంగా తీసుకోవాలి. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజూ పుదీనా టీ తాగడం ప్రారంభించాలి. ఫలితంగా మీ ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది.

6 / 6