ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు..సింపుల్‌గా 30 సెకన్లలో వెల్లుల్లి పొట్టు తీసే సూపర్ ట్రిక్! మీ కోసమే..
వంట చేసేటప్పుడు వెల్లుల్లిపాయల పొట్టు తీయడం చాలా మందికి పెద్ద సవాలుగా అనిపిస్తుంది. గోళ్లతో లేదా చాకుతో ఒలిచేటప్పుడు వేళ్లు నొప్పి పుట్టడం, చేతులకు వెల్లుల్లి వాసన పట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఏ విధమైన చాకు లేదా ఖరీదైన వంటగది సాధనాలు లేకుండా కేవలం 30 సెకన్లలో వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించే ఒక అద్భుతమైన దేశీ చిట్కా అందుబాటులోకి వచ్చింది.అదేంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
