Visakhapatnam History: కళింగ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ వరకు.. విశాఖ పూర్తి చరిత్ర ఇదే..
విశాఖపట్నం, చరిత్రతో కూడిన గొప్ప నగరం. ఇది గతంలో 500 BCE నుండి నేటి వరకు వివిధ పాలకులచే పాలించబడింది. మన చరిత్రను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. నేటి విశాఖపట్నం గొప్ప కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీస్తుపూర్వం 5వ, 6వ శతాబ్దాలకు చెందిన అనేక హిందూ, బౌద్ధ గ్రంథాలలో ఈ ప్రాంతం ప్రస్తావించబడింది. మరి భూతల స్వర్గం విశాఖ చరిత్ర ఏంటి.? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం రండి..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
