ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే.. చపాతీల్లోకి అయితే బెస్ట్ కాంబో
అన్నం, చపాతీలలోకి రుచికరమైన, సులభమైన కొబ్బరి కూర ఇలా తయారు చేయండి. తాజా పచ్చి కొబ్బరి తురుము, మెత్తగా ఉడికించిన పెసరపప్పుతో కూడిన ఈ వంటకం ప్రతి ఇంట్లోనూ తప్పకుండా వండుతారు. అద్భుతమైన రుచిని ఆస్వాదించడానికి ఈ రెసిపీని ట్రై చేయండి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
