రెండు ఆకులు తింటే డయాబెటిస్ కంట్రోల్.. మతిపోయే రిజల్ట్
Prasanna Yadla
05 october 2026
Pic credit - Pinterest
అలర్జీ ఉన్నవారు జామకాయను తింటే దురద, వాపు, శ్వాస వంటి సమస్యలు వస్తాయి
అలర్జీ
జీర్ణక్రియ పనితీరు ఉన్నవారు అధికంగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి
జీర్ణక్రియ పనితీరు
ఇంకా మీరు బాగా ఎక్కువగా జామకాయ తినడం వలన ఫైబర్ వలన మలబద్ధకం సమస్యలు వస్తాయి .
జామకాయ
ఇంకా మూత్రపిండాల సమస్యలతో ఉన్న వాళ్లు ఈ జామను అధికంగా తీసుకుంటే వైద్యుడి సలహాను తీసుకోవాలి
మూత్రపిండాల సమస్య
ఇంకా కొందరికి జామకాయ గింజలు పడవు వీరికి జీర్ణక్రియలో అసౌకర్యంగా అనిపిస్తుంది
జీర్ణక్రియ
ఇంకా పచ్చి జామకాయ మరి బాగా తింటే కొందరికి కడుపులో కొంత భారంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
పచ్చి జామకాయ
ఇంకా మీరు చిన్నపిల్లలకు చిన్న ముక్కలుగా ఇవ్వండి లేదంటే కడుపు నొప్పి వస్తుంది
కడుపు నొప్పి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)