AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదుమపిండి, ఉల్లిపాయలతో అదిరిపోయే హెల్దీ టిఫిన్.. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది!

గోధుమ పిండి, ఉల్లిపాయలతో మీ ఇంట్లోనే సులభమైన, ఇంకా ఆరోగ్యకరమైన పరాటాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇంకా దీనిలో మీరు కావాలి అంటే ఆమ్చూర్ పొడి, రవ్వ, వివిధ సుగంధ ద్రవ్యాలను దీనిలో ఉపయోగించి రుచికరమైన స్టఫింగ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Oct 07, 2026 | 10:58 AM

Share
గోధుమ పిండి, ఉల్లిపాయలతో మీ ఇంట్లోనే సులభమైన, ఇంకా ఆరోగ్యకరమైన పరాటాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇంకా దీనిలో మీరు కావాలి అంటే ఆమ్చూర్ పొడి, రవ్వ, వివిధ సుగంధ ద్రవ్యాలను దీనిలో  ఉపయోగించి రుచికరమైన స్టఫింగ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

గోధుమ పిండి, ఉల్లిపాయలతో మీ ఇంట్లోనే సులభమైన, ఇంకా ఆరోగ్యకరమైన పరాటాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇంకా దీనిలో మీరు కావాలి అంటే ఆమ్చూర్ పొడి, రవ్వ, వివిధ సుగంధ ద్రవ్యాలను దీనిలో ఉపయోగించి రుచికరమైన స్టఫింగ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

మీరు దీనిని టిఫిన్ ఇంకా డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ పరాటాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. గోధుమ పిండి,  ఉల్లిపాయలతో ఆరోగ్యకరమైన, రుచికరమైన పరాటాలను కష్ట పడకుండా చేసేయొచ్చు.  ఉదయం టిఫిన్‌గా ఇంకా  రాత్రి డిన్నర్‌గా తీసుకోవడానికి ఇవి సరైన ఎంపిక.

2 / 5

ఈ పరాటాలు మీరు ఒకసారి చేస్తే  ఒకటికి నాలుగు తినేంత రుచిగా ఉంటాయని అంతేకాదు ఇంకా ఇవి నోటిలో వెన్నలా కరిగిపోతాయని అని చెబుతున్నారు. ఈ పరాటాల తయారీకి గోధుమ పిండిని తీసుకోవాలి. ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్న  రెండు ఉల్లిపాయలు దీనిలో వేసుకోవాలి. ఇవి అదనపు రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.

3 / 5
పరాటా లోపల నింపేందుకు రుచికరమైన స్టఫింగ్ తయారీ విధానం చూద్దాం.  ఈ స్టఫింగ్‌లో ఆమ్చూర్ పొడి, రవ్వ , రెండు రకాల  వివిధ సుగంధ ద్రవ్యాలను వాడటం వలన  ప్రత్యేకమైన రుచిని పొందొచ్చు. కాబట్టి, మీరు ఏది తినాలనుకుంటే వాటిలో రెండు  తినడం మంచిది.

4 / 5
ఇంకా సులభంగా తయారుచేసుకోగలిగే ఈ పరాటాలు మీ ఆరోగ్యానికి కూడా మంచివి. గోధుమ పిండిలో ఉండే  ఫైబర్, ఉల్లిపాయల్లోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే ఇలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాన్ని సిద్ధం చేసుకోవచ్చు.

5 / 5
Follow Us