ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే గ్యాస్ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Prasanna Yadla

07 october 2026

Pic credit - Pinterest

పరగడుపున లెమన్ వాటర్ తాగితే కొందరికి గ్యాస్ పట్టిస్తోందని వినే వింటాము దీనిలో నిజమెంత?

 లెమన్ వాటర్

ఇంకా కొందరిలో ఈ నిమ్మరసం వలన కడుపులో ఆమ్లత్వం పెరిగి గ్యాస్ చాలా ఎక్కువవుతుంది 

కడుపులో ఆమ్లత్వం

అంతే కాదు ఇది బాగా ఎక్కువయ్యి కడుపులో మంట ఇంకా ఇది  అసౌకర్యంగా ఉంటుంది 

 కడుపులో మంట 

ఇంకా ఇప్పటికే గ్యాస్, అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు  ఖాళీ కడుపుతో తీసుకోకండి

గ్యాస్, అసిడిటీ 

ఇంకా నిమ్మరసంలో ఉండే ఆమ్లత్వం కడుపు నొప్పి ఉన్న వాళ్లలో మంటను పెంచుతుంది

కడుపు నొప్పి

ఇంకా నిమ్మరసాన్ని మీరు అధిక మోతాదులో తీసుకుంటే  కడుపులో అసౌకర్యం ఉంటుంది

కడుపులో అసౌకర్యం 

మీరు నిమ్మరసాన్ని తీసుకుని నీటిలో కలిపి తీసుకోవడం వలన కొందరికి ఈజీగా జీర్ణమయ్యే అవకాశం

ఈజీగా జీర్ణమయ్యే అవకాశం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్