ఇది కొద్దిగా తాగితే.. ఫీవర్ మొత్తం దెబ్బకు  తగ్గుతుంది 

Prasanna Yadla

06 october 2026

Pic credit - Pinterest

జ్వరం వచ్చినప్పుడు కొందరు చిన్న దానికే నీరసం అవుతారు ఆ సమయంలో నోరు చాలా  చేదుగా ఉంటుంది

జ్వరం

ఇలాంటి సమయంలోనే  ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను తీసుకోవాలి. ఇంకా కారం ఎక్కువగా ఉన్నవి కూడా తీసుకోకూడదు 

ఆరోగ్యకరమైన ఫుడ్స్

ఏం చేసినా ఎంతకీ తగ్గకపోతే ఇది కొద్దిగా తాగితే..  మండిపోతోన్న శరీరం కూడా వెంటనే చల్లబడుతుంది. 

 మండిపోతోన్న శరీరం

జ్వరం ఉన్నప్పుడు చెమట, వేడి వలన మీ శరీరంలో నీరు తగ్గుతుంది .ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మంచిగా పని చేస్తుంది.

 మీ శరీరంలో నీరు తగ్గుతుంది

అది మరేదో కాదు అదే  నిమ్మరసం, తేనే. అర గ్లాస్  గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం వేసి తాగాలి 

  గోరువెచ్చని నీటిని

ఇది మీరు కొంచం తాగినా కూడా  మీకు నీరసం  కూడా కొంతవరకు తగ్గి ఉపశమనం పొందుతారు. 

 నీరసం  

ఈ తేనెలో ఉండే  సహజ చక్కెరలు. జ్వరంగా ఉన్నప్పుడు ఈ ఆకలి తగ్గి నీరసం అవుతారు.  నీరసంగా అనిపించినప్పుడు ఇది తాగితే చాలు 

ఇది తాగితే చాలు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్