AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache: విపరీతమైన తలనొప్పి వేధిస్తోందా..? మీ లైఫ్‌స్టైల్‌, ఆహారంలో ఈ మార్పులు చేస్తే సమస్యకు చెక్..

Migraine: మీరు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా..? అయితే అది మైగ్రేన్ అయ్యే ప్రమాదం ఉంది. తలనొప్పి అయినా మైగ్రేన్ అయినా సమస్య పరిష్కారానికి జీవనశైలి, ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రతిరోజూ శరీరానికి సరిపడా నీరు తాగడంతో పాటు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. మరి మైగ్రేన్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 06, 2023 | 11:22 AM

Share
Migraine: తివ్రమైన తలనొప్పి మైగ్రేన్ వల్ల కలిగే లక్షణమే కావచ్చు. ఈ క్రమంలో మీరు కాంతి, చిన్న చిన్న శబ్దాలకు భరించలేకపోవడం, వికారంతో బాధపడడం వంటివి ఎదుర్కొవచ్చు.

1 / 7
అయితే మైగ్రేన్ సమస్యకు చెక్ పెట్టడానికి చిన్న చిన్న ఆహారపు మార్పులు తీసుకుంటే చాలు.

2 / 7
ఇందుకోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా శారీరక శ్రమపై దృష్టిపెట్టాలి. ఇంకా తగినంత నీరు తీసుకోవాలి.

3 / 7
ఆల్కహాల్, టీ, కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవాలి. ఇవి మైగ్రేన్ లక్షణాలను వృద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి.

4 / 7
మైగ్రేన్ సమస్య నివారణకు మీరు అరటి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మైగ్రేన్‌ను నివారించడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

5 / 7
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి తింటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో పాటు తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

6 / 7
పుట్టగొడుగులు కూడా మైగ్రేన్‌ను తగ్గించగలవు. వీటిల్లో ఉంటే రిబోఫ్లావిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందుకు సహాయపడుతుంది.

7 / 7
Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్

కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..