Andhra Pradesh: శ్రావణమాసం సందర్భంగా మార్కెట్లో పూల ధరలకు రెక్కలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస శోభ తో పూల మార్కెట్లన్నీ కలకలాడుతూన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని కిలో చామంతి పూల ధర 400 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. కడియం హోల్‌సెల్ పూల మార్కెట్లకు భారీగా ఎగుమతులు జరగడంతో బహిరంగ మార్కెట్లో చామంతి , బొండు గులాబీల ధరలు 500 రూపాయల వరకు పలుకుతున్నాయి.

Pvv Satyanarayana

| Edited By: Aravind B

Updated on: Aug 24, 2023 | 1:44 PM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస శోభ తో పూల మార్కెట్లన్నీ కలకలాడుతూన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని కిలో చామంతి పూల ధర 400 రూపాయలు పలుకుతున్నాయి.  దీంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు.

1 / 5
 కడియం హోల్‌సెల్ పూల మార్కెట్లకు భారీగా ఎగుమతులు జరగడంతో బహిరంగ మార్కెట్లో చామంతి , బొండు గులాబీల ధరలు 500 రూపాయల వరకు పలుకుతున్నాయి. గత రెండు నెలలుగా ఆషాడం కావడంతో ధరలు లేక నష్టాలు చూసారు పూల వ్యాపారులు.

2 / 5
 శ్రావణమాసం సందర్భంగా ధరలు కొన్ని రోజులపాటు నిలకడగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. బహిరంగ మార్కెట్లో అధిక రేటు ఉండడంతో 10 , 20 రూపాయలు లాభాలకు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుందని రాజమండ్రీ జాంపేట పూల వ్యాపారులు వాపోతున్నారు.

3 / 5
మరోవైపు అధిక ధరలతో పూలు కొనుగోలు చేయలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. స్థానికంగా కడియం పూల మార్కెట్లో సాధారణ ధరలు ఉంటాయి.  పండుగలు పెళ్లిళ్లు సీజన్లో కావడంతో అమాంతంగా ఒకసారిగా ధరలు కొండెక్కాయి.

4 / 5
ధరలు అధికం కావడంతో బహిరంగ మార్కెట్లో రైతులకు తప్ప సాధారణ వ్యాపారస్తులకు మిగిలేది ఏమీ లేదంటున్నారు. శ్రావణ శుక్రవారం వేల ధరలు ఇలా ఎన్ని రోజులు కొనసాగుతాయో వేచి చూడాల్సిందే.

5 / 5
Follow us