Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Refrigerators: రిఫ్రిజిరేటర్‌పై ఈ స్టార్‌ రేటింగ్‌ల అర్థం ఏమిటి..? కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటిది తీసుకోవాలి..?

పండగ సీజన్ కొనసాగుతోంది. చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ నుండి మార్కెట్ వరకు, కొత్త ఫీచర్లతో ఉత్పత్తులు పరిచయం చేయబడుతున్నాయి. ఈ ఉత్పత్తులలో..

Subhash Goud

|

Updated on: Oct 08, 2022 | 3:07 PM

పండగ సీజన్ కొనసాగుతోంది. చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ నుండి మార్కెట్ వరకు, కొత్త ఫీచర్లతో ఉత్పత్తులు పరిచయం చేయబడుతున్నాయి. ఈ ఉత్పత్తులలో రిఫ్రిజిరేటర్లు కూడా ఉన్నాయి. దాని మెరిట్‌లను లెక్కించేటప్పుడు స్టార్ రేటింగ్‌పై దృష్టి కేంద్రీకరిస్తుంటారు. అయితే ఈ స్టార్ రేటింగ్‌లు అంటే ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసేటప్పుడు ఏ స్టార్ రేటింగ్ ఉత్తమమో తెలుసుకోండి.

1 / 7
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రిఫ్రిజిరేటర్లలో స్టార్ రేటింగ్‌ను ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వం ఈ ఏజెన్సీ 2002లో ప్రారంభించింది. ఏ రిఫ్రిజిరేటర్‌కు ఏడాదికి ఎంత విద్యుత్తు వినియోగిస్తుందనే దాని ఆధారంగా రేటింగ్ ఇవ్వబడుతుంది. ఎక్కువ విద్యుత్తు ఆదా చేసే వారికి అత్యధిక రేటింగ్ ఇస్తారు.

2 / 7
1 స్టార్‌ అంటే అత్యల్ప స్థాయి రేటింగ్. రిఫ్రిజిరేటర్లపై స్టార్‌ స్టిక్కర్ అంటే వారు ఒక సంవత్సరంలో 487 kWh విద్యుత్తును ఉపయోగిస్తారని అర్థం. స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్లు మార్కెట్‌లో చౌకగా ఉంటాయి.

3 / 7
2 స్టార్ రేటింగ్ అంటే ఇది ఒక సంవత్సరంలో 389 kWh విద్యుత్‌ని వినియోగిస్తుంది. అంటే ఒక స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ కంటే కాస్త మెరుగైనది. అయితే, మార్కెట్‌లో 2 స్టార్ రేటింగ్ ఉన్న ఉత్పత్తి ధర ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో

4 / 7
3 స్టార్ రేటింగ్ అంటే అది ఒక సంవత్సరంలో 311 kWh విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. అంటే దానిని కొనుగోలు చేయడం లాభదాయకమైన ఒప్పందం అనే చెప్పాలి.

5 / 7
4 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్లు 249 kWh, ఇక 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్లు 199 kWh విద్యుత్తును ఒక సంవత్సరంలో ఉపయోగిస్తాయి. స్టార్ రేటింగ్ పెరిగేకొద్దీ అవి ఖరీదైనవి అయినప్పటికీ, భవిష్యత్తులో పొదుపు కోసం ఉత్తమంగా పరిగణించబడతాయి. వైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఉంటే విద్యుత్‌ ఎంతో ఆదా అవుతుంది. ఈ స్టార్‌ ఉన్న వస్తువులన్ని కూడా ఎక్కువ ధరతో ఉంటాయి. అందుకే వైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఉన్నవాటిని ఎంచుకోవడం ఉత్తమం. తక్కువ కరెంటు బిల్లు వస్తుంది. తక్కువ రేటింగ్‌ ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తే  కరెంటు బిల్లు తడిసిమోపెడవుతుందని అర్థం చేసుకోవాలి.

6 / 7
అయితే ఇంటి అవసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ తెలిపింది. ఇందుకు కొన్ని నిబంధనలను విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి ఫ్రిజ్‌పై కొన్ని వివరాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అవి ఏంటంటే 1. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ లోగో, 2. తయారీదారు లేదా దిగుమతిదారు పేరు, 3. బ్రాండ్‌పేరు, 4. మొత్తం సామర్థ్యం (వాల్యూమ్‌), 5. మోడల్‌ నంబర్‌, 6. తయారీ, దిగుమతి చేసుకున్న సంవత్సరం, 7. యునిక్‌ సిరీస్‌ కోడ్‌, 8. ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేస్తుందనే వివరాలు, 9. స్టార్‌ లెవెల్‌, 10. లేబుల్‌ పీరియడ్‌ ఇలా పై వివరాలన్నీ తప్పనిసరిగా పొందుపరచాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

7 / 7
Follow us
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది

పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?

ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్

ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!

ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్‌కు అండగా ఉంటామంటూ పిలుపు

గణపతి ప్రసన్నం కోసం బుధవారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి...

విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. బడులకు వేసవి సెలవులు 2025 వచ్చేశాయ్!

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..