- Telugu News Photo Gallery Cinema photos Vikram new look photos goes attractive in social media Telugu actors photos
Vikram: చూపుల్లో రాజసం.. రాయల్ లుక్లో మరింత హ్యాండ్సమ్గా చియాన్ విక్రమ్.. వయసు పెరిగిన కుర్రహీరోలకు గట్టిపోటీ..
విక్రమ్ విలక్షణ నటనకు పెట్టింది పేరు. టాలీవుడ్ లో మొదట్లో క్యారెక్టర్ ఆరిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన విక్రమ్.. కోలీవుడ్ లో అపరిచితుడితో మంచి పేరు ఫేమ్ వచ్చింది. విభిన్న చిత్రాలతో..
Updated on: Oct 08, 2022 | 1:42 PM

చియాన్ విక్రమ్ ఈ పేరుకి అసలు పరిచయమే అవసరం లేదు.. విక్రమ్ విలక్షణ నటనకు పెట్టింది పేరు. టాలీవుడ్ లో మొదట్లో క్యారెక్టర్ ఆరిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన విక్రమ్.. కోలీవుడ్ లో అపరిచితుడితో మంచి పేరు ఫేమ్ వచ్చింది.

విభిన్న చిత్రాలతో.. సినిమా సినిమాకు కొత్త వేరియేషన్ చూపిస్తూ తనలోని నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ. అభిమానులను అలరిస్తుంటాడు.

55 ఏళ్ళు దాటినా విక్రమ్ విభిన్న పాత్రల్లో నటిస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నాడు. విక్రమ్ సినిమాల్లో హీరో పాత్ర చాలా వైవిద్యంగా ఉంటుంది.

పాత్రకు అనుగుణంగా తనని తాను మలచుకుంటూ.. అద్భుత నటనతోనే కాకుండా గెటప్‌లతోనూ ఆకట్టుకుంటాడు.విక్రమ్ వరస సినిమాలను లైన్ లో పెట్టాడు.

తాజాగా రిలీజ్ అయినా సినిమాలు కోబ్రా , పొన్నియిన్ సెల్వన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్రమ్.

55 ఏళ్ళు దాటినా విక్రమ్ తాజా ఫోటోషూట్ తో తనకి పెరిగింది వయస్సు మాత్రమే అంటూ తాజా లుక్ తో చెప్పకనే చెప్తున్నాడు ఈ హీరో..ఈ లుక్ తో కుర్రహీరోలకు గట్టిపోటీనే.