మొలకెత్తిన మెంతులు తింటే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..? మధుమేహం సహా ఈ 4 వ్యాధులకు దివ్యౌషధం..!
మొలకెత్తిన మెంతులు ఆరోగ్య ప్రయోజనాలు: మెంతి ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మధుమేహం. కానీ మెంతులు కేవలం మధుమేహానికి మాత్రమే మేలు చేయవు. మెంతులు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే మొలకెత్తిన మెంతులు కూడా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.