Waterfall: బాబా జలపాతాన్ని చూడటానికి పర్యాటకుల సందడి.. గుహలో నిలబడితే రెండు వైపులా కనిపిస్తుంది
దేశంలో ఎన్నో రకాల జలపాతాలు ఉన్నాయి. జలపాతాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అయితే కొన్ని జలపాతాలు చూస్తే అద్భుంగా ఉంటాయి. పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లోని జలపాతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి అందాలు చూసినట్లయితే మైమరచిపోతారు. అలాగే మహారాష్ట్రలో ఉన్న ఓ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
