AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచదారను అధికంగా తీసుకుంటున్నారా.. తియ్యని శత్రువుగా మారుతుంది.. జాగ్రత్త..

మీరు పంచదారను ఎక్కువగా తీసుకుంటున్నారా? చక్కెర అధికంగా ఉండే స్వీట్లు తినకుండా ఉండలేకపోతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఆ అధిక చక్కెర మీ ప్రాణాలను తీసేంత ప్రమాదకారి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...

Ganesh Mudavath
|

Updated on: Jan 13, 2023 | 7:55 AM

Share
అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. సాధారణంగా అధికంగా ఉప్పు తింటే బీపీ పెరిగి కిడ్నీలు ఫెయిలవడం చూస్తూ ఉంటాం. అయితే అధికంగా షుగర్ తినడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటున్నాయని ఇటీవల నిపుణులు గుర్తించారు.

1 / 5
చక్కెర అతిగా తీసుకోవడం వల్ల పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్(PKD) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ స్టడీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు 12 మిలియన్ల మందికి ఈ వ్యాధి శోకిందని చెబుతోంది. ఇది సోకితే నయం చేయడం కష్టమని, కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
పంచదారను అధికంగా తీసుకుంటున్నారా.. తియ్యని శత్రువుగా మారుతుంది.. జాగ్రత్త..

3 / 5
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే చక్కెరస్థాయిలను మూత్ర పిండాలు అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా తిత్తులు ఉబ్బినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. మూత్రపిండాల్లో చక్కెర స్వీకరణ నిరోధించే మందుల్ని ఉపయోగించినప్పుడు దాని వాపుని అది తగ్గించిందని వివరించారు.

4 / 5
దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వచ్చిందంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. పీకేడీ సోకిన వ్యక్తులు కాలేయం వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

5 / 5
Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!

థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే

అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో

జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!

డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!

తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..