Curd With Sugar: పెరుగులో చక్కెరను కలుపుకుని తింటే ఇన్ని సమస్యలు తగ్గుతాయా..! మీరూ ట్రై చేయండి..
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఇక పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను హెల్తీగా ఉంచుతుంది. పెరుగులో విటమిన్ ఎ, విటమిన్ బి12, పొటాషియం, భాస్వరం, కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, కొందరు పెరుగులో చక్కెర కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
