ఏంటి రష్మిక.. బుంగమూతి పెట్టుకొని అలా చూస్తున్నావు..
అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ బ్యూటీ సింపుల్ లుక్‌లో బుంగమూతి పెట్టుకొని పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడు అందం చూసిన వారందరూ .. ఏంటీ రష్మిక అలా ఉన్నావు.. క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5