ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..! ఈ తప్పులు మాత్రం చేయకండి..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు బొమ్మతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. బెడ్‌రూమ్‌లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే నిద్ర లేమి సమస్య ఉండదని అంటున్నారు. అంతేకాదు.. తాబేలు బొమ్మ ఇంట్లోకి సంపద, శక్తి, డబ్బు, శ్రేయస్సును తెస్తుంది. కానీ, అయితే, మీ ఇంట్లో గాజు లేదంటే, క్వార్ట్స్‌తో చేసిన తాబేలును ఏ దిశలో ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
