మామిడి పండ్లు తినేసి, తొక్కలను పారేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది పండ్ల రాజు మామిడి. మామిడి పండ్ల గుజ్జును ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, పండును తినే క్రమంలో దాని తొక్కలను చెత్తబుట్టలో పారేయడం మనకు అలవాటు. కానీ, ప్రస్తుత జీరో వేస్ట్ ట్రెండ్‌లో మామిడి తొక్కల ప్రాధాన్యత పెరిగింది. మామిడి గుజ్జులో ఎంతటి పోషకాలు ఉంటాయో, దాని తొక్కలో కూడా అంతే స్థాయిలో ఆరోగ్య, చర్మ సౌందర్య ప్రయోజనాలు దాగున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
