Workout Mistakes: ఎంత వ్యాయామం చేసిన ఫలితం రావట్లేదే.. అయితే ఈ తప్పులే కారణం కావచ్చు..
చాలా కష్టపడి వర్కౌట్ చేస్తున్నప్పటికీ మీకు ఎలాంటి మెరుగుదలలు కనిపించకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఎలాంటి మెరుగుదల లేకపోతే వ్యాయామం చేసే వారికి చాలా నిరాశ కలిగిస్తాయి. మీరు కూడా ఈ రకమైన నిరుత్సాహాన్ని అనుభవిస్తున్నట్లయితే, మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉండవచ్చు. కాబట్టి, ఎటువంటి అవకాశాలను తీసుకోకండి, మీ కృషిని వృధా కనివ్వకండి. వ్యాయామం సమయంలో చాల మంది చేసే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
