Mobile in Toilet: మీరూ టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్తున్నారా? ముందీ విషయం తెలుసుకోండి..
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగంగా మారిపోయాయి. నిద్ర లేచాక చేసే మొదటి పని, నిద్రకు ముందు చివరి పని.. మొబైల్ చూడటమే. అయితే చాలా మంది ఉదయం నిద్రలేచాక నేరుగా బాత్రూంలోకి మొబైల్ ఫోన్లతోనే ప్రవేశిస్తుంటారు. కమోడ్ మీద కూర్చుని, మొబైల్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తూ బిజీగా ఉంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
