AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంతారా సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం కాంతారా మూవీ రిలీజై హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్‌గా రిలీజైన కాంతారా చాప్టర్ 1 రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అది ఏమిటంటే? కాంతారా మూవీనీ టాలీవుడ్ తెలుగు స్టార్ హీరో మిస్ చేసుకున్నాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 09, 2025 | 11:28 AM

Share
కన్నడ  హీరో రిషబ్ శెట్టి, హీరోగా, తన దర్శకత్వంలోనే తీసిన సినిమా కాంతారా. ఇది ఎలాంటి అంచనాలు లేకుండా, రిలీజై రికార్డ్స్ బద్దలు కొట్టింది.  ఇక రీసెంట్‌గా కాంతారా సినిమాకు ప్రీ సీక్వెల్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. రిలీజైన అన్ని భాషల్లో అంచనాలకు మించి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఈ సినిమా దాదాపు మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది.

1 / 5
ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని దూసుకెళ్తున్న క్రమంలో,ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? హీరో రిషబ్ శెట్టి ఈ మూవీని ముందుగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో తీయాలని అనుకున్నాడంట. కానీ ఆ హీరో పలు కారణాల వలన మూవీని రిజక్ట్ చేయడంతో , కాంతారా సినిమాలో రిషబ్ శెట్టినే హీరోగా చేయాల్సి వచ్చిందంట.

2 / 5
హీరో రిషబ్ శెట్టి, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. రిషబ్ శెట్టికి తారక్ అంటే చాలా అభిమానం ఉంటుంది. అందుకోసమే ఆయన దర్శకత్వంలో తన ఫేవరెట్ హీరో తారక్‌ను హీరోగా పెట్టి, కాంతారా సినిమా చేయాలని రిషబ్ శెట్టి ఎంతగానో అనుకున్నాడంట. అందుకోసమే తారక్‌కు తగ్గట్టుగా కథ ప్రిపేర్ చేసుకొని, జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశాడంట కాంతారా హీరో.

3 / 5
అయితే కథ మొత్తం విన్న  తారక్, మూవీ స్టోరీకి ఫిదా అయిపోయాడంట. కథ చాలా బాగుందని చెప్పాడంట, కానీ మూవీని రిజక్ట్ చేయాల్సి వచ్చిందంట. ఎందుకంటే? అప్పుడే తారక్, రామ్ చరణ్, కాంబోలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండటం, ఆ తర్వాత దేవర మూవీ షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చేయడంతో, డేట్స్ ఖాళీ లేకపోవడం వలన జూనియర్ ఎన్టీఆర్ కాంతారా మూవీని రిజక్ట్ చేశాడంట.

4 / 5
అలా జూనియర్ ఎన్టీఆర్ కాంతారా మూవీని రిజక్ట్ చేయడంతో,  రిషబ్ శెట్టి తన దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమాలో తానే హీరోగా నటించాల్సి వచ్చిందంట. ఇక ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే కాంతారా చాప్టర్ 1 కూడా సూపర్ హిట్‌తో దూసుకెళ్తుంది.

5 / 5