AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీతాఫలమే కాదండోయ్.. ఈ ఆకులతో ఆరోగ్యం.. తింటే ఆ రోగాలన్నీ పరార్!

ప్రస్తుతం సీతాఫలం సీజన్ నడుస్తుంది. చాలా మంది శీతాకాలం సమయంలో సీతాఫలాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే సీతాఫలాలే కాదండోయ్, సీతాఫలం ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, అసలు సీతాఫలం ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 09, 2025 | 10:39 AM

Share
సీతాఫలం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ సీతాఫలాలను చాలా ఇష్టంగా తింటారు. వీటి రుచి కూడా చాలా అద్భుతంగా ఉండటంతో వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.  ఇక సీతాఫలంలో ఉండే పోషకాలు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే సీతాఫలంలోనే కాకుండా వీటి ఆకుల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

1 / 5
సీతాఫలం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట.. కాగా, అసలు సీతాఫలం ఆకులను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. సీతాఫలం ఆకులు డయాబెటీస్ రోగులకు మంచి ఔషధం లాంటిది. రోజూ సీతాఫలం నీటిని  మరగ బెట్టి తాగడం వలన షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

2 / 5
అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు: సీతాఫలం ఇనుముకు మంచి మూలం. అయితే, అధికంగా తీసుకుంటే అది శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతుంది. కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపు పొర వాపు, పూతల వంటి సమస్యలను కలిగిస్తుంది.

3 / 5
సీతాఫలం ఆకులతో టీకాచుకొని తాగడం వలన లివర్ పనితీరు మెరుగుపడుతుందంట. ఎందుకంటే? ఇందులో  లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రతి రోజూ ఉదయం సీతాఫలం ఆకులతో టీ తాగడం వలన శరీరంలోని విషపూరితమైన టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి, లివర్ ఆరోగ్యంగా ఉంటుందంట.

4 / 5
జీర్ణ సమస్యలు ఉన్నవారు: సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, దానిని ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

5 / 5
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?

కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..

రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!

వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..

హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..

తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!

మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..

ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?