AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐదు వెండి కొండలు ఆ మహా శివుని నివాసాలు..! అదే పంచ కైలాష్‌…ఎక్కడుందో తెలుసా..?

పరమశివుడి నివాస స్థానం హిమాలయాలుగా భావిస్తారు. పరమేశ్వరుడు కొలువైన ఉన్న ఆ కైలాస పర్వతం ఐదు పర్వత శ్రేణుల సమూహం..దీనిని పంచ కైలాస (కైలాస పర్వత ప్రాముఖ్యత) అని పిలుస్తారు. ఇక్కడ వచ్చే భక్తుల యాత్రనే మానసరోవర్ యాత్ర అంటారు.. జీవితంలో ఒక్కసారి అయినా చేయాల్సిన అద్భుతమైన ప్రయాణం ఇది. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు మానస సరోవర్‌ యాత్ర ప్రారంభమవుతోంది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభకానుంది.. దీని కోసం మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి యాత్ర జూన్‌ 30న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఎంతోమంది భక్తులు ఈ యాత్రకు సిద్ధమవుతున్నారు. కైలాస పర్వతం కాకుండా భారత్‌లోని మరో నాలుగు పర్వతాలను శివుని నివాసంగా భావిస్తారు. వీటిని పంచ కైలాస పర్వతాలు అని పిలుస్తారు. అవి ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 08, 2025 | 8:58 AM

Share
కైలాష్ మానసరోవర్: 
మత విశ్వాసం ప్రకారం, టిబెట్‌లో ఉన్న కైలాస మానసరోవర్‌ను ఆ శివపార్వతుల నివాసంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, ఇది శివుడు నివసించే పవిత్ర స్థలం. కైలాస మానస సరోవరం ప్రస్తావన శివపురాణంలో ఉంది.

కైలాష్ మానసరోవర్: మత విశ్వాసం ప్రకారం, టిబెట్‌లో ఉన్న కైలాస మానసరోవర్‌ను ఆ శివపార్వతుల నివాసంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, ఇది శివుడు నివసించే పవిత్ర స్థలం. కైలాస మానస సరోవరం ప్రస్తావన శివపురాణంలో ఉంది.

1 / 5
Adi Kailash-ఆది కైలాష్ : ఆది కైలాసం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఈ కైలాసాన్ని రుంగ్ సమాజంతో సంబంధం ఉన్న ప్రజల ప్రధాన ప్రదేశంగా భావిస్తారు. రుంగ్ సంప్రదాయం ప్రకారం, ఆది కైలాసం మహాదేవుని అసలు నివాసం. ఇక్కడికి సాధువులు, ఇతర వ్యక్తులు రావడం వల్ల మహాదేవ్ తపస్సుకు భంగం కలిగిందని, దాని కారణంగా మహాదేవ్ ఈ ప్రదేశం విడిచి వెళ్ళాల్సి వచ్చిందని నమ్ముతారు.

2 / 5
Kinnaur Kailash-కిన్నౌర్ కైలాష్: కిన్నార్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కిన్నార్ కైలాష్ యాత్ర అమర్‌నాథ్, మానసరోవర్ యాత్ర కంటే కష్టతరమైనదిగా చెబుతారు..కిన్నౌర్ కైలాష్ మహాదేవ్ భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశం.

3 / 5
Mani Mahesh Kailash- మణిమహేష్ కైలాష్: మణిమహేష్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. ఈ ప్రదేశంలో శివలింగం ఆకారంలో ఉన్న ఒక రాయి ఉంటుంది. దీనినే ఆ మహాదేవ్ రూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, పార్వతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత శివుడు మణిమహేష్ కైలాసాన్ని నిర్మించాడని చెబుతారు.

4 / 5
Shrikhand Kailash- శ్రీఖండ్ మహాదేవ్ కైలాష్: శ్రీఖండ మహాదేవ్ కైలాష్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ కైలాసం మహాదేవ్ మతపరమైన ప్రదేశాలలో ఎత్తైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ పర్వతం సముద్ర మట్టానికి 18,300 అడుగుల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం, లోక రక్షకుడైన విష్ణువు, శ్రీఖండ్ మహాదేవ్ కైలాసం వద్ద భస్మాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత