Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా..? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే.. పెద్ద కథే ఉందిగా..
మన పెద్దలు, అమ్మమ్మలు చెప్పిన అనేక ఆరోగ్య సంప్రదాయాలు నేటికీ అంతే ప్రభావవంతంగా ఉన్నాయి. ఈ సంప్రదాయాలకు ఇప్పుడు శాస్త్రీయ వివరణలు కూడా లభిస్తున్నాయి. వాటిలో ఒకటి ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగే అలవాటు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఈ అలవాటు అందరికీ మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని వారు వివరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
