Buddhas Hand: చేతి వేళ్లలా కనిపించే ఈ పండుతో.. క్యాన్సర్‌కు చెక్ పెట్టేయండి..! మరెన్నో లాభాలు..
బుద్ధ హస్తం పండు పేరు ఎంతమంది విన్నారు..? మనలో చాలా మందికి ఈ ప్రత్యేకమైన పండు గురించి తెలియదు.. చెప్పాలంటే చాలా మందికి ఈ పండు పేరు విని కూడా ఉండరు. కానీ ఈ పండు భారతదేశంతో పాటు చైనాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన పండు భారతదేశంలోని ఈశాన్యంలో కనిపిస్తుంది. ఈ పండు బుద్ధుని ధ్యాన హస్తంలా కనిపిస్తంఉది. కాబట్టి, దీనిని బుద్ధ హస్తం అని పిలుస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
