AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spiritual: దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

హిందూ ధర్మంలో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కొంత మంది వారాల్లో చేసుకుంటే.. మరికొంత మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద పూజ, వ్రతాలు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ, సమయం చూసుకుని చేస్తూంటారు. పూజలు చేయడానికి మంచి ముహూర్తాలు, తేదీలు ఉంటే సరిపోదు. మీరు చేసే పూజా విధానం కూడా చాలా ముఖ్యం. దాదాపు చాలా మంది తెలిసో తెలియక పూజ చేసేటప్పుడు పలు రకాల తప్పులు..

Chinni Enni
|

Updated on: Apr 19, 2024 | 4:04 PM

Share
హిందూ ధర్మంలో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కొంత మంది వారాల్లో చేసుకుంటే.. మరికొంత మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద పూజ, వ్రతాలు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ, సమయం చూసుకుని చేస్తూంటారు. పూజలు చేయడానికి మంచి ముహూర్తాలు, తేదీలు ఉంటే సరిపోదు.

1 / 5
మీరు చేసే పూజా విధానం కూడా చాలా ముఖ్యం. దాదాపు చాలా మంది తెలిసో తెలియక పూజ చేసేటప్పుడు పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు. చాలా మందికి ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా తెలీదు. మరి పూజ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు వంటగది..  గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి. అది కూడా సాత్విక ఆహారమై ఉండాలి.

3 / 5
దేవుడినికి ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి.. ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. ఒక్కసారి విడిచి పెట్టిన దుస్తులను అస్సలు ధరించకూడదు. అదే విధంగా దేవడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం. ఈ ప్రసాదం బంగారం, వెండి, రాగి, ఇత్తడి పాత్రల్లో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి.

4 / 5
అలాగే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత.. అక్కడే ఉంచకూడదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రసాదం సమర్పించిన కొద్ది సేపటికి ప్రసాదాన్ని తీసి.. కుటుంబ సభ్యులు అందరికీ పంచి పెట్టాలి. దీని వల్ల సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయని చెబుతారు.

5 / 5
Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..