AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహం ఉన్నవారు తిన్న తర్వాత ఎన్ని గంటలకు షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి?

మధుమేహం ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర లెవల్స్‌ గురించి చాలా మందిలో రకరకాల అనుమానాలు తలెత్తుతుంటాయి. రక్తంలో చక్కెర లెవల్స్‌ పరీక్షల గురించి చాలా మందికి తెలియవు. మధుమేమం ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ను గుర్తించేందుకు ఏయే సమయాల్లో టెస్ట్‌లు చేసుకుంటే మంచిదో తెలిసి ఉండాలి. పోస్ట్‌ప్రాండియల్ (PP) షుగర్ పరీక్షను ఎప్పుడు చేయాలనే దానిపై చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఉదయం పరగడుపున.,

Subhash Goud
|

Updated on: Mar 17, 2024 | 7:00 PM

Share
మధుమేహం ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర లెవల్స్‌ గురించి చాలా మందిలో రకరకాల అనుమానాలు తలెత్తుతుంటాయి. రక్తంలో చక్కెర లెవల్స్‌ పరీక్షల గురించి చాలా మందికి తెలియవు. మధుమేమం ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ను గుర్తించేందుకు ఏయే సమయాల్లో టెస్ట్‌లు చేసుకుంటే మంచిదో తెలిసి ఉండాలి.

1 / 5
పోస్ట్‌ప్రాండియల్ (PP) షుగర్ పరీక్షను ఎప్పుడు చేయాలనే దానిపై చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఉదయం పరగడుపున.. లేదా ఏదైనా తినగానే 2 గంటల తర్వాత రక్త పరీక్షలు చేసుకుంటే షుగర్‌ లెవల్స్‌ ఎంత ఉన్నాయన్నది తెలుస్తుంది. దీంతో వైద్యులు ఈ రిపోర్ట్‌ను చూసి సరైన మందులను రాసిస్తారు.

2 / 5
మామూలుగానే అల్పాహారం తీసుకోండి. ఆ తరువాత, మీరు మధ్యాహ్నం తినే సమయానికి తినండి. తినడం ప్రారంభించిన 2 గంటల తర్వాత పీపీ పరీక్ష కోసం రక్తం ఇవ్వాలని సలహా ఇస్తారు వైద్య నిపుణులు.  సాధారణం: 140 mg/dL కంటే తక్కువ (7.8 mmol/L), ప్రీడయాబెటిస్: 140, 199 mg/dL మధ్య (7.8, 11 mmol/L), మధుమేహం: 200 mg/dL (11.1 mmol/L) లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.

3 / 5
అయితే పీపీ పరీక్ష రోజున డైట్ మార్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీరు ఇతర రోజు తినే ఆహారాన్ని పరీక్ష రోజు కూడా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పీపీ పరీక్ష రోజున జీవనశైలిని ఇతర రోజుల మాదిరిగానే నార్మల్‌గా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఐదు రోజుల మాదిరిగానే పరీక్ష రోజు కూడా అదే విధానమైన ఆహారపు అలవాటును ఉంచితేనే పీపీ పరీక్ష సరైన రిపోర్టు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. (నోట్‌- ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

5 / 5