కొండల రాయుడికి వింత నైవేద్యం.. శరీరంపై తేళ్లను పాకించుకుంటున్న భక్తులు.. అలా ఎందుకు చేస్తున్నారంటే..?

తేలు.. ఈ పేరు వింటేనే ఎవరికైనా భయమేస్తుంది. కనిపిస్తేనే పక్కకు జరిగిపోతారు ఎవరైనా,  ఎక్కడ అది తమను కరుస్తుందో అనే భయంతో. కానీ ఆ స్వామి భక్తులకు తేళ్లు అంటే ఏ మాత్రం భయం లేదు పైగా అభిమానం. అంతే కాదు ఆ తేళ్లని పట్టుకొని నదిలో తమ వీపుపై వేసుకొని సంచరించేలా చేసుకుంటారు. ప్రత్యేక శ్రావణ మాసం మూడవ సోమవారంలో ఈ తేళ్ల పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కొండపై తేలేను వెతికి పట్టుకొని ఒక దండలా చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా వింతగా అనిపించే ఈ తేళ్ల పండుగను వివరాలను ఓ సారి చూద్దాం..

J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 05, 2023 | 1:21 PM

కర్నూలు జిల్లా: కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడుకి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ ప్రత్యేకత స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

1 / 6
తేళ్లను చేతుల పైన, తలపైన, ముఖం పైన, చివరికి నాలుక పైన పెట్టుకున్నా ఈ ఒక్కరోజు ఏమీ కాదు. తేళ్లు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు నొప్పి మటుమాయం అవుతుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.

2 / 6
ఈ తేళ్ల పండుగ వృత్తాంతం ఏమిటంటే.. 1970వ సంవత్సరం నాటికి కోడుమూరులో సౌరెడ్డి అన్నపూర్ణమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానమే. దీంతో తమకు మగ సంతానం కలిగితే స్వామికి గుడి కట్టించి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తామని కొండల రాయుడుకి మొక్కుకున్నారు.

3 / 6
అనతి కాలంలో సౌరెడ్డి సతీమణి అన్నపూర్ణమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు మనోహర్ రెడ్డి అని నామకరణం చేయడంతో పాటు కోడుమూరు కొండల రాయుడికి కొండ పైన గుడి కట్టించారు.

4 / 6
ఇక అప్పటి నుండి కోడుమూరు నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి తేళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిన కోరికలు తీరుతున్నాయని భక్తుల నమ్మకం.

5 / 6
ఇదిలా ఉండగా.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ సోమవారం కొండల రాయుడుకి పూజలు నిర్వహించే సమయంలో ముందు రోజు గానీ అదే రోజు గానీ వర్షాలు తప్పకుండా కురుస్తాయి. నెల రోజులు వర్షం లేకున్నా.. స్వామివారిని పూజించిన వెంటనే ఈ రెండు రోజుల్లో వర్షాలు కురవడం విశేషంగా భావిస్తున్నారు భక్తులు..

6 / 6
Follow us
ఐసీసీలో టీమిండియా ఆటగాళ్లదే హవా.. అగ్రస్థానంలో పాక్ ప్లేయర్

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్.. కుటుంబసభ్యులతో కలిసి

కార్తీక మాసం ప్రముఖ శైవక్షేత్రం.. మహానందిలో జరిగిన మహాద్భుతం...

ప్రధాని మోదీ నిర్ణయాన్ని ట్రంప్‌ కాపీ కొడుతున్నారా?

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్

కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

అసలు గుండెకు ఏమవుతోంది.? గుడిలో ప్రదిక్షిణలు చేస్తున్న యువకుడు..

అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం

అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..

కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..

రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!

ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.