Ram Charan: లక్ టెస్ట్ కి రెడీ అవుతున్న గ్లోబల్ స్టార్
ఇదేమీ పరీక్షల సీజన్ కాదు.. కాకపోయినా ముందున్నది పరీక్షలే. జక్కన్న సిలబస్ పూర్తి చేశాక తారక్ దేవరతో డిస్టింక్షన్ అందుకున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్ టర్మ్. మరి ఈ సెమెస్టర్‌లో చెర్రీ ఎలాంటి రిజల్ట్ చూడబోతున్నారు. నాటు నాటు అంటూ గ్లోబల్ డయాస్ మీద ఐఫీస్ట్ కలిగించేలా స్టెప్పులేసిన హీరోలు ఎన్టీఆర్ అండ్ రామ్‌చరణ్.
Updated on: Nov 13, 2024 | 9:21 PM

చరణ్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే మేకర్స్ ఎంత ట్రై చేసిన చరణ్ నెక్ట్స్ మూవీ లుక్‌ను దాచిపెట్టలేరంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే ఆర్సీ 16 వర్క్ షురూ చేసిన రామ్ చరణ్,

నాటు నాటు అంటూ గ్లోబల్ డయాస్ మీద ఐఫీస్ట్ కలిగించేలా స్టెప్పులేసిన హీరోలు ఎన్టీఆర్ అండ్ రామ్‌చరణ్. ఇంటర్నేషనల్ మీడియా ఫ్లడ్‌లైట్స్ అన్నీ అప్పట్లో వీరిమీదే. అన్ని వెలుగులు చూసిన వీరు, నెక్స్ట్ సినిమాల్లో ఎలాంటి రోల్స్ చేస్తారోననే ఆసక్తి విపరీతంగా కనిపించేది.

ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఓ సినిమా చేసి రిలీజ్ చేసేశారు. ఆచార్యలో చెర్రీ గెస్ట్ రోల్ చేసినా అది పెద్దగా లెక్కలోకి రాలేదు.

దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టైంది. న్యూ ఇయర్ రోజు అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది చిత్రయూనిట్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో ఈ సినిమాలన్నీ ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో వీర ధీర సూరన్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.




