Tollywood: ఆహా.. ఎన్నాళ్లైంది ఇట్టా నిన్ను చూసి.. కిల్లర్ ఫోజులతో కిక్కెస్తోన్న స్టార్ హీరోయిన్.. అస్సలు ఊహించలేరు..

ఒకప్పుడు వెండితెరపై అందం, అభినయంతో కవ్వించిన అందాల రాశి. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. విమర్శలు ఎన్ని వచ్చినా.. ఆత్మ విశ్వాసంతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ప్రేక్షకులను అలరించింది.

Rajitha Chanti

|

Updated on: Nov 14, 2024 | 10:47 AM

కిల్లర్ ఫోజులతో కిక్కెస్తోన్న హీరోయిన్.. ఇన్నాళ్లకు మత్తెక్కించే ఫోటోస్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది ఓ హీరోయిన్. వెండితెరపై తనదైన నటనతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. చాలాకాలం పాటు నటనకు దూరంగా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.

1 / 6
తను మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. నటిగా బిగ్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించడంలోనే కాదు.. వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకుండా తన లైఫ్ తాను సంతోషంగా మార్చుకుంది. ప్రస్తుతం తన భర్త, కొడుకులతో ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా గడుపుతుంది.

2 / 6
తాజాగా నయన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. కొన్ని రోజులుగా ఫోటోషూట్లకు దూరంగా ఉంటున్న నయన్.. తాజాగా కిల్లింగ్ చూపులతో అదరగొట్టేసింది. ఆ ఫోటోలలో నయన్ న్యాచురల్ అందంగా కనిపిస్తుంది.

3 / 6
ముఖ్యంగా ఆమె ఎంపిక చేసుకున్న దుస్తులు, ఎక్స్ ప్రెషన్స్, ఫోటోగ్రఫీ థీమ్ ప్రతిదీ ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా నయనతార అందాన్ని ఎలివేట్ చేసేలా క్లిక్ చేసిన స్పెషల్ ఫోటోస్ మరింత వైరల్ అవుతున్నాయి.

4 / 6
నయన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. మరోవైపు ఇప్పటికే కుముద చిత్రీకరణ పూర్తికాగా.. మన్నాగట్టి, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2 , మూకుతి అమ్మన్ 2 చిత్రాల్లో నటిస్తుంది.

5 / 6
అలాగే జయన రవి సరసన నటించాల్సిన తని ఒరువన్ 2 మూవీ చాలా ఆలస్యమైన సంగతి తెలిసిందే.  ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే నయన్ మరిన్ని చిత్రాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

6 / 6
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే