Pushpa 2 Trailer: అల్లు అర్జున్ నార్త్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా.. పుష్ప 2. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్నిరోజులుగా పుష్ప 2 నుంచి వరుస అప్డేట్స్ ఇస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షూరూ అయ్యాయి.
పుష్ప 2.. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్నిరోజులుగా పుష్ప 2 నుంచి వరుస అప్డేట్స్ ఇస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షూరూ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు స్పెషల్ సాంగ్ చిత్రీకరణ చేసిన మూవీ టీం.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లు చేస్తోంది.
పుష్ప 2 ట్రైలర్ ను నవంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు అధికారికంగా ప్రకటించాురు. ఆ తర్వాత వెంటనే స్పెషల్ సాంగ్ సైతం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇంటర్వ్యూలు, టాక్ షోలతోనూ సందడి చేయబోతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 17న పాట్నా నగరంలోని గాంధీ మైదాన్ లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

