లైఫ్‌లో ఎన్ని సినిమాలు చేసినా, మహానటిని అంత తేలిగ్గా మర్చిపోలేరు మిస్టర్ నాగ్ అశ్విన్. అంతగా పేరు తెచ్చి పెట్టిన సినిమా మహానటి. ఆ వెంటనే ఆయన జోనర్ మార్చి ప్యాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ డైరక్టర్ అయిపోయారు. గ్లోబల్ మార్కెట్లో వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కల్కి.