సామ్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన శ్రీలీల.. ఇక థియేటర్లు దద్దరిల్లేనా ??
స్టార్ డైరక్టర్, నేషనల్ ఫేమ్ ఉన్న హీరో.. అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్... ఇలాంటి సినిమాలో ఛాన్స్ రావడమే సూపర్ న్యూస్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. శ్రీలీల ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి సిట్చువేషన్‌లోనే ఉన్నారు. అయితే ఏదో స్ట్రెస్ ఫీలవుతున్నారు... ఎందుకు? ఊ అంటావా మావా ఉఊ అంటావా అంటూ సమంత.. అల్లు అర్జున్ కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
