షాకింగ్.. ఆ అరుదైన వ్యాధితో బాధపడుతోన్న జెనీలియా
13 November2024
Basha Shek
‘సత్యం’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది జెనీలియా. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇక సిద్దార్థ్ నటించిన ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినీ పాత్రతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.
‘సాంబ’, ‘హ్యాపీ ‘, ‘రామ్’, ‘బొమ్మరిల్లు’, ‘ ఢీ’, ‘ఆరెంజ్’, ‘నా ఇష్టం’, ‘రెడీ’ వంటి హిట్ సినిమాలు జెన్నీ ఖాతాలో ఉన్నాయి.
సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైందీ అందాల తార.
వివాహం తర్వాత ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన జెనీలియా ఎక్కువగా కుటుంబానికే తన సమయాన్ని వెచ్చిస్తోంది.
కాగా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే జెనీలియా గత కొంతకాలంగా ఓ అరుదైన జబ్బుతో బాధపడుతోందని సమాచారం.
క్లైమేట్ చేంజ్ అయితే బాడీలో మార్పులు, స్వీట్స్, కూల్డ్రింక్స్ లాంటివి తీసుకున్నా వెంటనే శరీరంపై రాషెష్ వస్తాయట
ఇప్పటికే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే ఇప్పటికి జెన్నీ ఈ వ్యాధి నుంచి బయటపడలేకపోతుందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి..