Dengue Outbreak: విజృంభిస్తోన్న డెంగీ జ్వరాలు.. అప్రమత్తంగా ఉండాలంటోన్న వైద్యులు! లక్షణాలు ఇవే
వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు డెంగ్యూ వ్యాప్తి కూడా పెరుగుతోంది. ఈ కాలంలో జ్వరంతోపాటు శరీర నొప్పులు ఉంటే, ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. అందుకే జ్వరం రాగానే ముందుగా డెంగ్యూ సోకిందో లేదో నిర్ధారించుకోవాలి. డెంగ్యూ జ్వరం వస్తే 101 నుండి 102 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. నిరంతరం జ్వరంగా ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
