AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెన్నులో వణుకు పుట్టిస్తున్న కార్పొరేట్ జిహాద్‌.. ఐటీ కొలువుల్లో పొంచి ఉన్న ‘లవ్’ వైరస్!

కులం పట్టింపుతో ప్రతిష్టలు భంగపడతాయని కళ్లుమూసుకుపోయిన కొందరు పేరెంట్స్.. కన్నబిడ్డలను కడతేరుస్తారు. పరువుహత్యలని వీటికో ముద్దుపేరు కూడా ఉంది. ఇలా తెగిపడుతున్న కన్నపేగులకు లెక్కే లేకుండా పోతోంది. మన దేశంలో గత ఆరేళ్లలో రిపోర్ట్ ఐన హానర్ కిల్లింగ్స్ 200కి పైగానే ఉన్నాయి. ఇది సరే కులగజ్జి అని సరిపెట్టుకుందాం. మరికొందరిదైతే మతపిచ్చి. తమ మతంలోకి పరమతస్థుల్ని లాక్కోవాలన్న అదోరకం మదం వీళ్లది. మతమార్పిడి కోసం వాళ్లు ఎంచుకున్న రొమాంటిక్ రాంగ్ రూట్ ఏంటంటే, లవ్ జిహాద్. మొదట్లో ప్రేమ మత్తులోకి లాగడం, ఆనక మతం మార్పించడం. ఇదొక ట్రెండుగా మారి దేశవ్యాప్తంగా అన్ని కార్నర్స్‌లోకి చొచ్చుకెళ్లిందా? లవ్‌ జిహాద్‌ ఇప్పుడు వెయ్యి తలల కాలనాగులా మారి పరాకాష్టకు చేరిందా?

వెన్నులో వణుకు పుట్టిస్తున్న కార్పొరేట్ జిహాద్‌.. ఐటీ కొలువుల్లో పొంచి ఉన్న 'లవ్' వైరస్!
Love Jihad
Balaraju Goud
|

Updated on: Apr 15, 2026 | 10:23 PM

Share

ఒక్క అబ్బాయి.. 108 మంది అమ్మాయిలతో రొమాన్స్. ఆ ఒక్క అబ్బాయి కూడా ఫలానా మతానికి చెందినవాడు. పైగా, వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. మరి డౌట్స్ వస్తున్నాయి అంటే రావా? ఒక కార్పొరేట్ కంపెనీలో ఏడుగురు టీమ్ లీడర్లు.. తమతమ టీమ్‌లను ఒక మతం వైపునకే లాగాలని నాలుగేళ్లుగా ట్రై చేస్తున్నారు. ఎనిమిది మంది అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. మరి.. దీన్నేమందాం? ఊడలు దిగిన లవ్ జిహాద్.. ఎక్కడ ఎలా చూద్దాం..! ఒకడు వన్‌సైడ్ కాదల్‌ టూసైడ్‌గా మారకపోతే ఉన్మాదిలా మారతాడు.. పిడిబాకుతో పొడుస్తాడు.. వేటకొడవళ్లతో నరుకుతాడు.. ప్రేమించు మించకపో.. నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని మరొకడు యాసిడ్ బాటిళ్లతో తెగబడతాడు. ఇంకొకడు ఇంట్లోకి జొరబడి హెచ్‌ఐవీ ఇంజెక్షన్లతో పొడిచి బతుకును బుగ్గి చేస్తాడు.. నెత్తుటిమడుగులో ముంచి తేలుస్తాడు. దగుల్బాజీ బాబా వేషమేసిన ఇంకోడైతే, రోగం నయం చేస్తానని పిలిపించుకుని లైంగికంగా లొంగదీసుకుంటాడు. ఈ చేదు నిజాలు సమాజంలోని వికృత పోకడలకు అద్దం పడుతున్నాయి. ప్రేమ పేరుతో జరిగే హింసను, భక్తి ముసుగులో జరిగే అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); నాలుగురాళ్లు సంపాదించుకుని, సొంతకాళ్ల మీద నిలబడదామన్న ఆశతో ఇల్లుదాటి పని కోసమో చదువు కోసమో బైటికొచ్చిన ఆడపిల్లలను ఆరుబయట కూడా ధైర్యంగా బతకనివ్వడం లేదు ఆవారాగాళ్లు. ముసుగు తన్ని పడుకున్న మగ తోడేళ్లు అప్పుడప్పుడూ లేచి నెత్తుటితో మొహం కడుక్కుంటున్నారు. సగటు ఆడపిల్ల మాన ప్రాణాల్ని ప్రమాదంలో పడేసే ఇటువంటి క్రైమ్ స్టోరీస్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి