AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Chutney: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో కొబ్బరి చట్నీ ఇలా చేశారంటే.. అదిరిపోద్ది!

పండుగ, ఏదైనా శుభకార్యాల సమయంలో వెరైటీగా ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ ట్రై చేయాలని గృహిణులు తెగ ఆలోచిస్తుంటారు. ఇడ్లీ-దోస, వడ, ఉప్మా వంటి వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీటితో పాటు కొబ్బరి చట్నీ ఉంటే ఇంట్లో అందరూ ఫుల్‌ మార్కులు మీకే వేస్తారు. కాబట్టి, రుచికరమైన సాంప్రదాయ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Dec 04, 2025 | 1:33 PM

Share

1 / 5
కొబ్బరి చట్నీ చేయడానికి ముందుగా.. తురిమిన కొబ్బరి - 1 కప్పు, పచ్చిమిర్చి - రుచికి తగినట్లుగా, వేయించిన శనగలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం - అర అంగుళం ముక్క, వెల్లుల్లి, ఉప్పు - రుచికి తగినట్లుగా, నిమ్మరసం లేదా చింతపండు రసం టీస్పూన్, అవసరమైనంత నీళ్లు తీసుకోవాలి.

2 / 5
వేయించడానికి కావలసినవి: నూనె – 1 టీస్పూన్, ఆవాలు – ½ టీస్పూన్, మినప్పప్పు – ½ టీస్పూన్, కరివేపాకు, ఎండు మిరపకాయలు – 1... కొబ్బరి చట్నీ చేయడానికి ఈ పదార్థాలు అవసరం. చట్నీ సిద్ధం చేయడానికి మిక్సీలో తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, వేయించిన శనగలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

3 / 5
నిమ్మరసం లేదా చింతపండు వేసి మళ్ళీ కాసేపు మిక్సీ పట్టాలి. ఇది చట్నీకి మరింత రుచిని ఇస్తుంది. తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. చాలా మందికి కలిపిన చట్నీ అంటే కూడా ఇష్టం.

4 / 5
చట్నీ తాలింపు పెట్టడానికి.. ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు వేసి, చిటపటలాడనివ్వాలి. తరువాత మినపప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి అవి లేత గులాబీ రంగులోకి మారే వరకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని తయారుచేసిన చట్నీ మీద పోసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే ఘుమఘుమలాడే కొబ్బరి చట్నీ రెడీ..!

5 / 5