Deepika Pilli: ఈమె ఒంపు సొంపులను చూస్తే నది కూడా అసూయా పడుతుంది

దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడ నటించిన దీపికా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది.

|

Updated on: Mar 19, 2023 | 2:01 PM

దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్

1 / 10
టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది

2 / 10
కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడ నటించిన దీపికా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది

3 / 10
అయితే డీ షో ద్వారా బాగా పాపులర్ అయింది

అయితే డీ షో ద్వారా బాగా పాపులర్ అయింది

4 / 10
తరువాత కామెడీ స్టార్స్ షోకి యాంకర్ గా వ్యవహరించింది

5 / 10
తాజాగా వాంటెడ్ పండుగఢ్ సినిమాలో సుధీర్ పక్కన నటించింది

6 / 10
ప్రస్తుతం ఆహాలో ప్రచారమయ్యే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా చేస్తుంది

7 / 10
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది

8 / 10
ఎప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది

ఎప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది

9 / 10
కాగా తాజాగా మరికొన్ని ఫోటోలు కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది ఈ బ్యూటీ

10 / 10
Follow us