Amritha Aiyer: గుడిలో దేవుని దర్శనం కోసం వచ్చిన నింగి నుంచి దిగి వచ్చిన చందమామలా మెరిసిపోతున్న అమృతా
తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ