Aathmika: ఈమె చిరునవ్వు కోసం పెద్ద వరల్డ్ వార్ జరిగిన తప్పులేదేమో అనిపించేలా ఆత్మిక
మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాతికేళ్ల ఈ బ్యూటీ.. ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి.