Prudvi Battula |
Updated on: Mar 19, 2023 | 2:01 PM
దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్
టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది
కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడ నటించిన దీపికా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది
అయితే డీ షో ద్వారా బాగా పాపులర్ అయింది
తరువాత కామెడీ స్టార్స్ షోకి యాంకర్ గా వ్యవహరించింది
తాజాగా వాంటెడ్ పండుగఢ్ సినిమాలో సుధీర్ పక్కన నటించింది
ప్రస్తుతం ఆహాలో ప్రచారమయ్యే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా చేస్తుంది
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది
ఎప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది
కాగా తాజాగా మరికొన్ని ఫోటోలు కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది ఈ బ్యూటీ